రానా 'లీడర్ 2' రెడీ అవుతోంది
బాహుబలిలో భళ్లాలదేవుని
పాత్రలో
రానా అద్భుతంగా అభినయించాడన్న
పేరొచ్చింది.
ప్రస్తుతం
అతడు ఓ తమిళ సినిమా షూటింగులో
బిజీగా తిరుగుతూనే బాహుబలి
2 కోసం
కసరత్తులు మొదలుపెట్టాడని
తెలుస్తోంది.
అయితే
ఈలోగానే మరో స్వీట్ న్యూస్
తో రానా తన అభిమానుల ముందుకొచ్చాడు.
భారీ
హిట్ వచ్చిన తరువాత అందరిలా
కమర్షియల్ సబ్జెక్ట్
కాకుండా 'లీడర్’
2 లాంటి
పొలిటికల్ సినిమా చేయబోతున్నట్లు
ప్రకటించాడు.
సెప్టెంబర్‌లో
స్టార్ట్ అయ్యే బాహుబలి-
2 షూటింగ్
పూర్తయిన తరువాత లీడర్
సీక్వెల్ మీద
దృష్టి పెడతాడట.
ఈ
చిత్రంలో రానా
పెర్ఫామెన్స్ ని
విమర్శకులు ప్రశంసించారు.
మరి
అంతటి క్రేజీ ప్రాజెక్టుకు
సీక్వెల్ తెరకెక్కితే ఇంకెంత
బావుంటుంది?
మరిన్ని
వివరాల కోసం కొద్ది రోజులు
వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment