జయం.. జయం అంటే అతనికి నచ్చదు
చిత్రంతో
హిట్ కొట్టి, జయంతో
బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చి, నువ్వు
నేనుతో
టాప్ లీగ్ లోకి ఎంటరయ్యాడు
తేజ.
ఈ
సినిమాల తరవాత తనదైన
సినిమా తీయలేకపోయాడు తేజ.
ఎన్ని
ప్రయత్నాలు చేసినా ఫ్లాపులే
ఎదురయ్యాయి.
అందరూ
తన నుంచి జయంలాంటి సినిమానే
కోరుకొంటున్నారట.
ఆ
సినిమా పేరు వింటుంటే తనకు
ఇరిటేట్ కలుగుతోందని
చెప్తున్నాడు.
ఆ
సినిమా అనవసరంగా తీశానని
బాధపడుతున్నాడు.
ఎన్ని
కొత్త కథలు తీసినా
తనపై ప్రేమకథా
చిత్రాల దర్శకుడిగానే
ముద్ర వేశాడని ఆరోపిస్తున్నాడు.
అయితే
ఇప్పుడు తీసిన హోరా
హోరీ కూడా
ఓ లవ్ స్టోరీనే.
కానీ
ఓ డిఫరెంట్ వేలో ప్రజెంట్
చేశాడట.
అయితే తేజ
హిట్ కోడతాడో లేక
మళ్ళీ జయన్నే గుర్తుకు తెస్తారా
అనేది వేచి చూడాల్సిందే.
Comments
Post a Comment