ఇంజెక్షన్ సైకో కలకలం..ఆటో డ్రైవర్ పై దాడి
గత
వారం రోజులుగా గోదావరి
జిల్లాల్లోని వారికి కంటి
మీద కునుకు లేకుండా చేస్తున్న సైకో
సూదిగాడి బారి
నుంచి తాజాగా ఓ
ఆటో డ్రైవర్ తప్పించుకున్నాడు.
ఇంతవరకు
మహిళలపై దాడి చేస్తున్న ఈ
సైకో ఆటోలో వెళుతున్న ఏసు
అనే యువకుడిపై
దాడి చేశారు.ఈ
దాడి నుంచి తప్పించుకున్న
ఆటో డ్రైవర్ ..
జరిగిన
ఘటనపై పోలీసులకు
ఫిర్యాదు చేశాడు.
కేవలం
వారం వ్యవధిలో ఇప్పటివరకూ
సైకో సూదిగాడు దాదాపు 15
మందిపై
ఇంజెక్షన్ దాడి చేస్తున్న
సంగతి తెలిసిందే. అతగాడ్ని
పట్టుకునేందుకు పోలీసులు
ప్రత్యేక బలగాలు ఏర్పాటు
చేయటంతో పాటు.. రివార్డు
కూడా ప్రకటించిన విషయం
తెలిసిందే.
Comments
Post a Comment