మెగా స్పెషల్ స్టొరీ: ''మెగా దగా'' పార్ట్ -2

మెగా స్పెషల్ స్టొరీ:''మెగాదగా''పార్ట్-2


మెగా కుటుంబం గత సంవత్సరం నుండీ ఇదోగో అదిగో అంటూ చిరంజీవి 150వ సినిమా గురించి, ప్రేక్షకుల్ని ఊరిస్తూ వస్తోంది. కానీ ఏ స్టెప్ తీసుకోడానికయినా భయంగానే ఉంది వాళ్ళకి. మొన్న ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి మాట్లాడుతూ150 వ సినిమా గురించి తనకు భయంగానే ఉందన్న విషయాన్నిచెప్పడం గమహర్షం.( తను మనసులో ముందుగానే నిర్దేశించేసుకున్న భారీ విజయాన్ని అందుకోలేకపోతామేమోనన్న భయం ఇది. ఇదొక అత్యాశ మరియు దురాశ కూడా! ) చిరంజీవి నిజవ్యక్తిత్వం ప్రజలకు సరిగా తెలియని దశలో, ఆయన వెండితెరపై చెప్పిన మహా డైలాగులకు చప్పట్లు కొట్టాం. అయితే రాజకీయ చరిత్ర ద్వారా చాలా వరకూ ఆయనలోని నిజవర్తన బట్టబయలయింది. ఈ పరిస్థితుల్లో దేనికయినా చప్పట్లుకొట్టే పరిస్థితుల్లో ప్రేక్షకులు లేరు. ఇకపోతే మరో విషయంతన కొడుకులూ, మనవలూ హీరోలుగా చేస్తున్న తరుణంలో కూడా 'వారికంటే నేనే గొప్పవాణ్ణి..........Seemore

Comments