పూరి..కూలమ్మా..కూల్..
ఇటీవల
మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవిపై
పూరి జగన్నాథ్ అలిగిన విషయం
తెలిసిందే. కథ
నచ్చలేదన్న సంగతి నాకు
చెప్పొచ్చుగా,
చెబితే
మార్పులు చేసుండేవాడ్ని కదా
-
అంటూ
చిరంజీవిని ఉద్దేశించి
మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో
హాట్ టాపిక్కయ్యాయి. పూరి
చిరుపై అలిగాడని,
తన
అసహనాన్ని...
మీడియా
ముందు కావాలనే వెళ్లగక్కాడని
గుసగుసలు వినిపిస్తున్నాయి.
పూరి
వ్యాఖ్యలు చిరంజీవికీ ఇబ్బంది
కలిగించాయని టాక్.
అందుకే..
పూరిని
కూల్ చేయడానికి రామ్‌చరణ్
ని రంగంలోకి దింపాడట.............Seemore
Comments
Post a Comment