‘రుద్రాక్ష’లో ద్రాక్ష ఎవరో?

‘రుద్రాక్ష’ లోద్రాక్ష ఎవరో?


క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ‘రుద్రాక్ష’ అనే సినిమాతో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడుఇప్పుడు టాలీవుడ్‌లో అంతా దెయ్యాలు, భూతాల ట్రెండ్ నడుస్తోంది కదా.. మొన్నటి వరకూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న క‌ష్ణవంశీ పాపం ఈమధ్య టైం బాగాలేకపోవడంతో ట్రెండ్‌ని ఫాలో అయిపోతున్నాడు. అందుకే ఇప్పుడున్న ట్రెండ్‌ని అందిపుచ్చుకుని ‘రుద్రాక్ష’ అనే దయ్యాలు, భూతాల సినిమా తీయబోతున్నాట్ట. స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని, లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్లోకి ఆ స్క్రిప్టుని...........Seemore



Comments