చరణ్‌కి లెక్కలు రావా?
చిరంజీవి
150వ
సినిమా బ్రూస్లీనే అనేది
జగమెరిగిన సత్యం. ఎందుకంటే....
మగధీర
చిరు నటించిన 149వ
చిత్రం.
ఆ
తరవాత చేస్తున్న సినిమా
బ్రూస్లీ కాబట్టి..
చిరు
150వ
సినిమా అదే అవుతుంది. అయితే..
రామ్‌చరణ్
మాటలు మాత్రం వేరేలా ఉన్నాయి.
డాడీ
నటించే 150వ
చిత్రానికి ఇదో టీజర్‌లాంటిదేనని
ఈమధ్య వ్యాఖ్యానించాడు.
అంటే..
బ్రూస్లీని
లెక్కలోనికి తీసుకోకూడదా??
బ్రూస్లీలో
చిరు మూడు నిమిషాల పాత్రలో
కనిపిస్తారని,
చిరుపై
తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్
సీన్ ఈ చిత్రానికి కీలకమని,
కథలో
చిరు రాక ప్రధాన మలుపులకు
కారణమవుతుందని...........Seemore
Comments
Post a Comment