మళ్లీఅదే తప్పు చేస్తున్న జూనియర్
యంగ్
టైగర్ తారక్ ట్రాకే కాదు...
థాట్స్
కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.
ఎవరికో
దక్కిన సక్సెస్ ను చూసి తనకు
సొంతమవ్వాలని వెంటపడతాడు,
ఆ
తర్వాత భంగపడతాడు.
కిక్
చూసి సురేందర్ రెడ్డితో
కమిటై...ఊసరవెల్లి
చేశాడు.
సింహా
సినిమా చూసి బోయపాటితో ‘దమ్ము‘
చూపించాలని చూశాడు,
దూకుడు‘
చూసి బాద్షాగా మారాడు.
చివరికి
గబ్బర్ సింగ్ తిక్కచూసి
‘రామయ్యా వస్తావయ్యా‘ అంటూ
బోల్తాకొట్టాడు.
దాంతో
బుద్ధితెచ్చుకున్న జూనియర్...
సుకుమార్
లాస్ట్ ఫిల్మ్ ఫ్లాపైనా
లెక్కచేయకుండా సినిమా
కమిటై....నాన్నకు
ప్రేమతో అంటూ రావడానికి
సిద్ధమయ్యాడు,
గతంలోలాగా
సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్
వెంటపడి చేతులు కాల్చుకోకుండా
ఈసారి జాగ్రత్తపడ్డాడు
అనుకునేలోపే,
మళ్లీ
అదే తప్పు చేస్తున్నాడు,
శ్రీమంతుడు
సినిమాతో ద్వితీయ విఘ్నం...........Seemore
Comments
Post a Comment