సమంత,నయనతారతిక్క కుదిరిందా?
అందంగా
వుంటే చాలదమ్మా...
హీరోయిన్లుగా
స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తే
సరిపోదమ్మా...
సంపాదించిన
దానికి టాక్స్ కూడా కట్టాలి.. లేకపోతే
లావైపోవడం మాత్రమే కాదు...
ఇన్‌కమ్
టాక్స్ వాళ్ళకి బుక్కయిపోతారు
కూడా.
నాలుగు
దక్షిణాది భాషల్లోనూ దున్నేస్తూ
నాలుగు చేతులా సంపాదిస్తున్న
మలయాళం ముద్దుగుమ్మలు సమంత,
నయనతారలకి
ఇదేం పీనాసి బుద్ధో.
ఎంచక్కా
బోలెడంత సంపాదిస్తున్నారు...
కానీ
టాక్స్ కట్టడానికి మాత్రం
చేతులు రావు..
అందుకే
బుధవారం నాడు ఇన్‌కమ్ టాక్స్
వాళ్ళు జరిపిన దాడుల్లో
వీళ్ళిద్దరూ ...........Seemore
Comments
Post a Comment