పవన్ కంటే మహేశ్ కు ఎక్కువుండటం నచ్చలేదు... వర్మ కామెంట్స్
ఎప్పుడూ
వివాదాస్పద వ్యాఖ్యలు చేసే
రాంగోపాల్ వర్మ ఈసారి మరో
రకంగా వివాదాస్పద వ్యాఖ్యలు
చేశాడు.
హీరో
మీదనో లేక హీరోయిన్ మీదనో
వ్యాఖ్యలు చేసే వర్మ ఈసారి
ఫ్యాన్స్ ను టార్గెట్ చేశాడు.
ఒక
హీరో ఫ్యాన్స్ కాదు ఏకంగా
ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ను
పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు
చేశాడు.
ఆ
హీరోలు ఎవరోకాదు ఒకరు పవన్
కళ్యాణ్ ఇంకో హీరో మహేశ్ బాబు.
ట్విట్టర్
మహేశ్ బాబుకు 15
లక్షల
మంది ఫాలోవర్స్ ఉండగా పవన్
కళ్యాణ్ కు మాత్రం కేవలం ఆరు
లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే
ఉండటం ఆశ్చర్యంగా ఉందని
అన్నారు.
అంతటితో
ఆగాడా అంటే లేదు..పవన్
కళ్యాణ్ ఫాన్య్ ఏమన్నా
నిరక్ష్యారాసులా..
వాళ్లకు
ట్విట్టర్................Seemore
Comments
Post a Comment