మహేష్, ప్రకాష్‌రాజ్మధ్య పోటీ
ఇవాళారేపు
ఏదైనా ఊరిని దత్తత తీసుకున్న
సెలబ్రిటీలని ముద్దుగా
‘శ్రీమంతుడు’ అని పిలుస్తున్నారు.
ఎందుకంటే
మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’
సినిమాని ఇలా ఊరిని దత్తత
తీసుకునే కాన్సెప్ట్‌తోనే
తీసి హిట్టు కొట్టాడు.
సెలబ్రిటీలు,
బాగా
డబ్బున్న శ్రీమంతులు ఊళ్ళను
దత్తత తీసుకునే సంప్రదాయం
ఎప్పటి నుంచో వుంది. మొన్నామధ్య
క్రికెటర్ సచిన్ టెండూల్కర్
నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు
కండ్రిగ గ్రామాన్ని దత్తత
తీసుకున్నాడు. అయినా
ఆయన్ని అప్పుడెవరూ ‘శ్రీమంతుడు’
అని పిలవలేదు.
కానీ,
‘శ్రీమంతుడు’
సినిమా రిలీజైన తర్వాత ఊళ్ళని
దత్తత తీసుకునే దత్తాత్రేయులందర్నీ
శ్రీమంతుడు అని పిలవటం
ఫ్యాషనైపోయింది...........Seemore
Comments
Post a Comment