పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన వర్మ

పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసినవర్మ


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన నైజం ప్రదర్శించాడు. కావాలని వివాదాలు సృష్టించడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అలవాటు చేసుకున్న వర్మ ట్విట్టర్ వేదికగా తన ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేసారు.ఈ సారి ఏకంగా పవన్ అభిమానులను టార్గెట్ చేశాడు. ట్విట్టర్ లో మహేశ్ బాబుకు 15 లక్షల మంది ఫాలోయిర్స్ ఉంటే... పవన్ కళ్యాణ్ కు 6 లక్షల మంది ఫాలోయిర్స్ మాత్రమే ఉండటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని ట్వీట్ చేసిన వర్మ... అంతటితో ఆగకుండా పవన్ ఫ్యాన్స్ పై విపరీత వ్యాఖ్యలు చేశాడు.............Seemore



Comments