అఖిల్ డెబ్యూ స్టొరీ ఇదేనా?

అఖిల్డెబ్యూ స్టొరీ ఇదేనా?



అఖిల్ డెబ్యూ మూవీ అఖిల్ సినిమాపై అభిమనులలోనే కాదు పరిశ్రమలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ కథ ప్రచారం జరుగుతుంది. ఆ కథ ఏమిటంటే…అఖిల్ విదేశాల్లో టూరిస్ట్ గైడ్‌గా ప‌ని చేస్తుంటాడు. హీరోయిన్ స‌యేషా సైగ‌ల్ కూడా ఉన్న‌త చ‌దువుల కోసం ఫారిన్ వెళుతుంది. స‌యేషా త‌న స్నేహితుల‌తో క‌లిసి విహార‌యాత్ర‌కు వ‌స్తుంది. అఖిల్ వీరి టీంకు టూరిస్ట్ గైడ్‌గా ఉంటాడు. ఆమెతో ప‌రిచ‌యం చిన్న‌పాటి గొడ‌వ‌కు దారితీసి..త‌ర్వాత క్ర‌మ‌క్ర‌మంగా ప్రేమ‌గా మారుతుంది. అంతలోనే స‌యేషా స‌డెన్‌గా కిడ్నాప్‌ అవుతుంది. దీంతో షాక్ అయిన అఖిల్ త‌న ప్రేయ‌సిని వెతుక్కుంటూ............Seemore




Comments