'బాహుబలి'ని టార్గెట్ చేసిన 'రోబో'..!!

'బాహుబలి'నిటార్గెట్ చేసిన 'రోబో'..!!



శంకర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రోబో’ సంచలన విజయం సాధించిన విషయం విదితమే. దానికి సీక్వెల్‌ గా రోబో 2 సినిమాను తెరకెక్కించబోతున్నాడు శంకర్రోబో’ను మించేలాగా రోబో-2 స్క్రిప్టు సిద్ధం చేశాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా రజనీకాంత్ బర్త్ డే డిసెంబర్ 12న అఫీషియల్ గా మొదలుపెడతారని ఇండస్ట్రీ టాక్. రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి' ఇండియన్ సినిమా రికార్డులను కొల్లగొట్టగా..ఇప్పుడు ఆ సినిమా రికార్డులను బద్దలుకొట్టాలని..........Seemore

Comments