పవన్కళ్యాణ్ ఎక్కడ?దీక్షఎక్కడ?
జనసేన
పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
ఎక్కడున్నాడు..
దీక్ష
చేస్తానని చెప్పి ఏమయ్యాడు..
ఇప్పుడు
ప్రతిఒక్కరులోనూ మొదలయ్యే
ప్రశ్నలు ఇవి.
నిర్భంద
తమిళం చట్టం ద్వారా తమిళనాడులో
తెలుగుబాషపై నిషేదం విధించిన
సంగతి తెలిసిందే.
దీనిని
వ్యతిరేకిస్తూ పవన్ కళ్యాణ్
అమ్మకు వ్యతిరేకంగా దీక్ష
చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే
ఈ దీక్షను సెప్టెంబర్ నెలఖారున
చేపట్టాలని అప్పుడు తెలిపారు.
పవన్
తీసుకున్న ఈనిర్ణయానికి
తెలుగు ప్రజలంతా హర్షం వ్యక్తం
చేశారు కూడా.
కానీ
ఇప్పుడు సెప్టెంబర్ ముగిసిపోయింది..
దీక్ష
పరిస్థితి ఏంటి?
అని
పలువురు............Seemore
Comments
Post a Comment