ఈజిప్ట్ లో విమానం కూలి 212 మంది దుర్మరణం
ఈజిప్ట్
లో ఘోర ప్రమాదం జరిగింది.
ఈజిప్ట్
నుండి రష్యా వెళతున్న విమానం
ప్రమాదవశాత్తు సినాయ్ లో
కూలిపోయింది.
విమానం
కూలిపోయినట్టు ఈజిప్ట్ ప్రధాని
షరీఫ్ ఇస్మాయిల్ ధృవీకరించారు.
వివరాల
ప్రకారం కాగా ఈజిప్ట్ నుండి
రష్యా వెళతున్న విమానం ఐఎస్ఐఎస్
ప్రాబల్యం ఎక్కువగా ఉండే
సినాయ్ ప్రాంతంలో గల్లతైంది.
తరువాత
అక్కడి నుండి కంట్రోల్ రూంకు
విమానం నుంచి సిగ్నల్స్ లేదు.
దీంతో
ఈజిప్ట్ సైనిక విమానాలు
గల్లంతైన విమానం కోసం గాలింపు
చర్యలు చేపట్టగా అది.........Seemore
Comments
Post a Comment