ఏపీకి రూ. 2.27 లక్షల కోట్లు ప్యాకేజి?
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా
ఇచ్చే అవకాశం లేదని దాదాపు
స్పష్టమయింది.
దానికి
బదులుగా రాష్ట్రానికి భారీ
ఆర్ధిక ప్యాకేజిని ఇచ్చేందుకు
అవసరమయిన రోడ్ మ్యాప్ సిద్దం
చేయమని ప్రధాని నరేంద్ర మోడి
రెండు నెలల క్రితం నీతి ఆయోగ్
అధికారులను ఆదేశించారు.
తక్షణమే
రంగంలోకి దిగిన వారు రాష్ట్ర
ఉన్నతాధికారులతో సంప్రదిస్తూ
రాష్ట్రంలో నిర్మాణ,
అభివృద్ధి
కార్యక్రమాలకు ఎంతెంత మొత్తాలు
ఇవ్వాలనే దానిపై కసరత్తు
చేస్తున్నారు...........See more
Comments
Post a Comment