నెగెటివ్ టాక్ తో 40.. దటీజ్ చెర్రీ
రామ్
చరణ్-శ్రీనువైట్ల
కాంబినేషన్ లో వచ్చిన బ్రూస్
లీ..
ప్రేక్షకులనే
కాదు..
అభిమానులను
ఆకట్టుకోవడంలోనూ ఫెయిలైంది.
మెగాస్టార్
కేమియో తప్ప మూవీలో ఏ అంశాన్నీ
ఎంజాయ్ చేయలేకపోయారు ప్రేక్షకులు.
విడుదలైన
పది రోజుల్లో 38
కోట్ల
షేర్ వసూళ్లు రాబట్టింది
బ్రూస్ లీ.
మరో
3
రోజుల్లో
40
కోట్ల
మార్క్ అందుకోవడం ఖాయంగా
కనిపిస్తోంది.
డిస్ట్రిబ్యూటర్లకు
విక్రయించిన థియేట్రికల్
రైట్స్ రేటుతో పోలిస్తే..
ఇది
చిన్న మొత్తమే.
కానీ
మొదటి రోజునే ఫ్లాప్ టాక్
వచ్చింది ఈ సినిమాకి.
సాధారణంగా సినిమా బాగోలేదంటే.. థియేటర్స్ వైపు చూడ్డానికి కూడా ప్రేక్షకులు ఇష్టపడ్డం లేదిపుడు. బ్రహ్మాండమైన మూవీ.. కొత్తగా తీశారంటే మాత్రమే.. థియేటర్లలోకి వస్తున్నారు జనాలు. అలాంటిది డిజాస్టర్ తప్పదు అని టాక్ వచ్చిన చిత్రానికి.. 40 కోట్లు రాబట్టడమంటే చిన్న విషయం కాదు. అసలు చెర్రీకి ఈ 40 అంకెకి ఓ లంకె ఉంది. రామ్ చరణ్ సినిమా చేస్తే 40 కోట్లు ఖాయం అనే టాక్ ఉంది టాలీవుడ్ లో. అది నిజం కూడా. మధ్యలో వచ్చిన తుఫాన్ ఒక్కటి తప్ప.. వరుసగా యావరేజ్ అనిపించిన సినిమాలతోనూ 40 కోట్లు వసూలు చేసే సత్తా చరణ్ కి ఉంది. చాలా మంది స్టార్ హీరోలు 40 అందుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంటారు. అది కూడా సూపర్ హిట్ అనే టాక్ వస్తే మాత్రమే ఆ మొత్తం వస్తుంది.
కానీ చెర్రీ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా 40 కోట్లు దాటే కలెక్షన్స్ రావడం చూస్తే అర్ధమవుతుంది.. మెగాపవర్ స్టార్ సత్తా ఏంటో. అయితే.. దసరా సెలవలు మెగాస్టార్ కేమియో అనే కారణాలు కూడా కొందరు చెప్పచ్చు కానీ.. తన కేమియో సంగతి మెగాస్టార్ కూడా మాట్లాడ్డం లేదిపుడు. అదీకాక.. సెలవలు అయినంత మాత్రాన ఫ్లాప్ సినిమాలు చూద్దామని జనాలేం అనుకోరు. ఇది కేవలం ఫ్యాన్స్ ఫాలోయింగ్ కారణంగా సాధించిన ఫీట్. ఈ క్రేజును దృష్టిలో పెట్టుకొని దర్శకులు సరైన సినిమాలు తీస్తే.. ఈ చిరుత అంచనాలను మించే ఫీట్లు చేస్తుంది మరి.

Comments
Post a Comment