రష్యా విమానాన్ని కూల్చివేసిన ఐసిస్ ఉగ్రవాదులు?

రష్యా విమానాన్ని కూల్చివేసిన ఐసిస్ ఉగ్రవాదులు?


రష్యాకు చెందిన నెంబర్: 9268 విమానం ఈజిప్టులో సెంట్రల్ సినాయ్ అనే ప్రాంతంలో ఈరోజు ఉదయం కూలిపోయింది. ఆ విమానంలో మొత్తం 217 మంది ప్రయాణికులు 7 మంది విమాన సిబ్బంది కలిపి మొత్తం 224మంది ఉన్నట్లు సమాచారం. వారందరూ ఈ మరణించి ఉండవచ్చని ఈజిప్ట్, రష్యా దేశాలు భావిస్తున్నాయి. ఈజిప్టు స్థానిక కాలమాన ప్రకారం ఇవ్వాళ్ళ ఉదయం 06:51గంటలకు షర్మ్-అల్-షేక్ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఫ్లయిట్ నెంబర్: 9268 విమానం, టేక్-ఆఫ్ తీసుకొన్న23 నిమిషాలకే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం ఈజిప్టు నుండి బయలుదేరి రష్యాలోని.........See more



Comments