బెంగాల్ టైగర్ కి రిపేర్లు..!!
మాస్
మహరాజా రవితేజ నటించిన బెంగాల్
టైగర్ దీపావళి రేస్ నుంచి
తప్పుకుంది.
నవంబర్
5
థియేటర్లలో
సందడి చేయాల్సిన సినిమా సడన్
గా వాయిదా పడింది.
ఒకేసారి
మూడు వారాలు వాయిదా వేస్తున్నట్టు
ప్రకటించారు.
ఈ
సినిమా అవుట్ పుట్ రవితేజ
అంచనాలను అందుకోలేకపోవడమే
అసలు కారణం అని సమాచారం.
అందుకని
ఈ సినిమాలో కొన్ని సీన్లను
రిపేర్లు చేయమని సూచించాడట.
అందుకని
ఒక ముఖ్యమైన సన్నివేశంలో
రవితేజకు సంబంధించిన షాట్స్‌ను
రీ షూట్ చేస్తే.................See more
Comments
Post a Comment