రాజకీయాలు చేసుకోవడానికే ప్రత్యేక హోదా పనికొస్తోందా?

రాజకీయాలు చేసుకోవడానికే ప్రత్యేక హోదా పనికొస్తోందా?


ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ నేతల మాటల మధ్యే పొంతన కనబడటం లేదు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ ప్రతిపాదన ఇంకా నీతి ఆయోగ్ పరిశీలనలో ఉందని చెపుతుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక ఏ రాష్ట్రానికి కూడా కొత్తగా ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని విస్పష్టంగా చెప్పారు. ఆయన బీహార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నప్పుడు ఈ విషయం ప్రకటించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో ఏ రాజకీయ నాయకుడు పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించే ఇటువంటి ప్రకటనలు చేయరు. కానీ బీహార్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడి ఇప్పటికే రూ.1.65లక్షల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి ఉన్నారు..........See more



Comments