వరంగల్ లోక్ స్థానం బరిలో కాంగ్రెస్ అభ్యర్దిగా రాజయ్య

వరంగల్ లోక్ స్థానం బరిలో కాంగ్రెస్ అభ్యర్దిగా రాజయ్య


వరంగల్ ఉపఎన్నిక బరిలో పోటీ చేసే అభ్యర్దిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వరంగల్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్యను బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది. మొదట ఈ వరంగల్ లోక్ స్థానానికి మాజీ ఎంపీ వివేక్, సర్వే నారాయణ పేర్లు పరిశీలనలో ఉండగా కాంగ్రెస్ మాత్రం ఎక్కువ శాతం వివేక్ నే ఈ బరిలోకి దింపడానికి చూసింది. కానీ వివేక్ మాత్రం దీనికి ముందునుండి సముఖత చూపించలేదు. ఇక సర్వే నారాయణ పేరును కూడా పరిశీలించిన........See more




Comments