‘త్రిపుర’రివ్యూ రిపోర్ట్ : బోరింగ్‌ థ్రిల్లర్‌

త్రిపుర’రివ్యూ రిపోర్ట్ : బోరింగ్‌ థ్రిల్లర్‌


'గీతాంజలి'తో ఘన విజయాన్ని అందుకున్న రాజ కిరణ్‌ తన రెండో ప్రయత్నంలోను హారర్‌ జోనర్‌నే ఎంచుకున్నాడు. రాజుగారి గది.. ఈ జోనర్‌లో వచ్చి పెద్ద హిట్‌ అవడంతో ఈ ట్రెండ్‌ని క్యాష్‌ చేసుకునేందుకు చాలా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మరి సేమ్ థీమ్‌తో రిలీజైన ‘త్రిపుర’కి రివ్యూ రిపోర్ట్స్ ఎలా వచ్చాయో చూద్దాం. దర్శకుడు రాజ కిరణ్‌ ఈ చిత్రాన్ని ఎలా తీయాలో తెలియక చాలా కన్‌ఫ్యూజ్‌ అయ్యాడట. ఎలిమెంట్స్‌ ఏవీ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేసి థ్రిల్‌ చేయలేదట. ఈ చిత్రంలో భయపెట్టే మూమెంట్స్‌ నామమాత్రంగా.........See more



Comments