అటు హీరో - ఇటు దర్శకుడు..రొమాన్స్ చేస్తున్న హీరోయిన్
టాలీవుడ్‌లో
మొన్నటి వరకూ దాదాపు
నెంబర్ వన్ స్థానంలో ఉన్న
ఓ కథానాయిక రొమాంటిక్ యాంగిల్
ఇది.
ఓ
కథానాయకుడితో డేటింగ్ చేసి,
రేపో
మాపో పెళ్లనగా తూచ్ చెప్పుకొని
విడిపోయింది ఆ భామ.
ఆ
తరవాత కొంతకాలం ఒంటరిగానే
గడిపింది.
ఇప్పుడు
ఓ స్టార్ దర్శకుడి వెంట
తిరుగుతోందన్న గాపిప్
చిత్రసీమలో చక్కర్లుకొట్టింది.
ఆ
దర్శకుడు,
ఈ
హీరోయిన్ కలసి సినిమాలు
కూడా చేశారు. హైదరాబాద్లోని
ఓ స్టార్ హోటల్‌లో పక్క
పక్కగదులు తీసుకొని
`కాపురం`
చేస్తున్నారన్నది
టాలీవవుడ్ టాక్.
దాంతో
ఆ దర్శకుడి ఇంట్లోనూ......Seemore
Comments
Post a Comment