అఖిల్ కి 'స్టార్లు' కనిపించలేదా??
తెలుగు
చిత్రసీమ నిండా స్టార్లే.
మహేష్,
పవన్,
ఎన్టీఆర్,
చరణ్,
బన్నీ...
ఇలా
ప్రతి ఇంటి నుంచి ఇద్దరు
ముగ్గురు స్టార్లున్నారు.
కొత్తగా
అడుగుపెడుతున్న ఏ కథానాయకుడైనా
సరే వీళ్ల నుంచి స్ఫూర్తి
పొందాలి.
వీళ్లనే
పోటీగా తీసుకోవాలి.
అయితే
అఖిల్ ఏమంటున్నాడో తెలుసా..??
'చిత్రసీమలో
మీకు పోటీ ఎవరు?'
అనే
ప్రశ్నకు 'మోక్షజ్ఞ'
అంటూ
వెరైటీ సమాధానం చెప్పి అందరికీ
ఆశ్చర్యపరిచాడు. మోక్షజ్ఞ
కాబోయే హీరో.
ఆ
విషయంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే
మోక్షజ్ఞ ఎలా ఉంటాడో,
ఎన్ని
అద్భుతాలు చేస్తాడో ఇప్పుడే
ఊహించలేం...........See more
Comments
Post a Comment