ఎన్టీఆర్ పారితోషికంలో భారీ కోత‌??

ఎన్టీఆర్ పారితోషికంలో భారీ కోత‌??


ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే ఈసినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. డిసెంబ‌రు నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు. ఈసినిమాకి సంబంధించి ఓ హాట్ న్యూస్ టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అందేంటంటే... ఎన్టీఆర్ ఈ సినిమా కోసం త‌న పారితోషికాన్ని బాగా త‌గ్గించుకొన్నాడ‌ట‌.......SeeMore



Comments