వినాయక్.. నువ్వూ కాపీ క్యాట్ వేనా?
ఎస్.ఎస్.రాజమౌళి
ఎన్ని అద్భుతమైన విజయాలైనా
సాధించి ఉండొచ్చుగాక..
కానీ
ఆయనపై కాపీ క్యాట్ అనే ముద్ర
పడిపోయింది.
త్రివిక్రమ్
కూడా ఇందుకు మినహాయింపు
కాదు.
త్రివిక్రమ్
తీసిన సినిమాలు కొన్ని హాలీవుడ్
చిత్రాలకు స్ఫూర్తి అనబడే
కాపీలని నిరూపణ కూడా అయ్యింది.
ఇప్పుడు
వి.వి.వినాయక్‌నీ
ఈ జాబితాలో చేర్చాల్సివస్తోంది. అఖిల్‌తో
వినాయక్ తీసిన అఖిల్ సినిఆమ
2003
లో
వచ్చిన హాలీవుడ్ చిత్రం టాంబ్
రేడర్ – ది క్రాడిల్ ఆఫ్ లైఫ్‌కి
కాపీ అని తేలింది........See More
Comments
Post a Comment