రస్నా బేబి పెళ్లి ఫిక్స్ అయ్యింది!
'ఐ
లవ్ యూ రస్నా'
అంటూ
రస్నా బేబీగా అందరికీ తెలిసిన
అంకిత లాహిరి లాహిరి లాహిరిలో
చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు
తెరకు పరిచయమై ప్రేమలో పావని
కళ్యాణ్,
ధనలక్ష్మీ
ఐ లవ్ యూ,
సింహాద్రి,
విజయేంద్రవర్మ
వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో
తన నటనతో,
తన
గ్లామర్‌తో హీరోయిన్‌గా
తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిఫికేషన్
తెచ్చుకుంది.
అడపా
దడపా సినిమాలు చేస్తూ వచ్చిన
అంకిత సడన్‌గా యు.ఎస్.
షిఫ్ట్
అయింది.
సినిమా
టెక్నాలజీకి సంబంధించిన
కోర్స్‌ను.........SeeMore
Comments
Post a Comment